Vitamin K2 : దీని గురించి తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!
Vitamin K2 : మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలలో విటమిన్ కె2 కూడా ఒకటి. అయితే ఈ విటమిన్ ఉంటుందని చాలా మందికి తెలియదు. కానీ ఈ విటమిన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలో కాల్షియం మెటబాలిజాన్ని ఈ విటమిన్ నియంత్రిస్తుంది. దీంతో కాల్షియాన్ని మన శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయే కాల్షియం తొలగించబడుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీంతోపాటు…