Longer Life : ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. 100 ఏళ్లకు పైగా జీవించవచ్చు..!
Longer Life : మనిషి 100 ఏళ్లకు పైబడి జీవించడమంటే.. ప్రస్తుత తరుణంలో అది కొంత కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందో అర్థం కావడం లేదు. దీనికి తోడు అన్నీ కాలుష్యమయం అయిపోయాయి. కెమికల్స్‌తో పండించిన కూరగాయలు, పండ్లను తింటున్నాం. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం సమస్యలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 60 నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా…