How To Increase Platelets : వీటిని తింటే చాలు.. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్షల్లో పెరుగుతుంది..!
How To Increase Platelets : సహజంగానే మనకు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబుతోపాటు జ్వరం కూడా వస్తుంది. అయితే ఇది దోమలు వృద్ధి చెందే సీజన్. కనుక డెంగ్యూ కూడా ఎక్కువగానే వస్తుంది. డెంగ్యూ వస్తే 3 లేదా 4 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. దీంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగ్యూ వచ్చిన వారు కచ్చితంగా ప్లేట్‌లెట్లను పెంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇక…