Late Dinner Side Effects : రాత్రి 9 గంటల తరువాత భోజనం చేస్తున్నారా.. మీ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నట్లే..!
Late Dinner Side Effects : రోజూ మనకు అన్ని పోషకాలతో కూడిన ఆహారం ఎంత అవసరమో.. ఆ ఆహారాన్ని టైముకు తీసుకోవడం కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది టైముకు భోజనం చేయడం లేదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడు పూటలా లేటుగానే ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే కొందరు ఉదయం, మధ్యాహ్నం టైముకే తిన్నా రాత్రి మాత్రం ఆలస్యం చేస్తుంటారు. రాత్రి 9 గంటల తరువాతనే భోజనం చేస్తున్నారు. కానీ దీని…