Pomegranate Peels : దానిమ్మ పండు తొక్కలతో ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే ఇకపై వాటిని పడేయరు..!
Pomegranate Peels : దానిమ్మ పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని అందరూ ఇష్టంగానే తింటారు. అయితే దానిమ్మ గింజలను వలిచిన తరువాత మీద ఉండే పొట్టును పడేస్తారు. కానీ ఈ పొట్టు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పొట్టును ఎండబెట్టి పలు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. కనుక ఇకపై దానిమ్మ పండ్లను తిన్న తరువాత దాని మీద ఉండే పొట్టును పడేయకండి. ఇక దీంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు…