తిరుమలలో గోవింద నామస్మరణ చేయడానికి వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి ఎంతో ప్రసిద్ధి చెంది. ఇక్కడ వెలిసిన స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు అక్కడ మార్మోగుతున్న గోవింద నామ స్మరణం వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మరి తిరుపతిలో ఈ విధంగా గోవింద నామస్మరణ చేయడానికి గల కారణం… దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గోకులంలో ప్రజలని…

Read More

మీకు సులేమానీ చాయ్‌ గురించి తెలుసా ? ఎలా తయారు చేయాలంటే ?

ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా గొంతులో చాయ్‌ పడకపోతే కొంత మందికి ఏమీ తోచదు. బెడ్‌ టీ తాగి కొందరు తమ దినచర్యను ప్రారంభిస్తారు. ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్‌ చేశాకే టీ తాగుతారు. ఆ తరువాత బయటకు గనక వెళితే రోజులో ఎక్కడైనా సరే ఒక చోట తమ ఫేవరెట్‌టీని ఆస్వాదిస్తారు. అయితే చాయ్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ సులేమానీ చాయ్‌ బాగా ప్రసిద్ధి గాంచింది. దీన్ని హైదరాబాద్‌తోపాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ…

Read More

ప‌సి పిల్ల‌ల‌ను 5 సెక‌న్ల‌లోనే ఏడుపు ఆపేలా చేసే టెక్నిక్‌..!

చిన్న పిల్లలు అన్నాక ఏడ‌వ‌డం స‌హ‌జం. వారు ఆకలి వేసినా, ఏదైనా ఇబ్బంది క‌లిగినా, అనారోగ్యంగా ఉన్నా.. బ‌య‌ట‌కు చెప్ప‌లేరు క‌నుక‌.. ఏడుస్తారు. అయితే ఆక‌లి వేసిన‌ప్పుడు పాల‌ను ప‌ట్టిస్తే సుల‌భంగా ఏడుపు ఆపేస్తారు. కానీ కొన్ని సార్లు వారు అస‌లు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అలాంట‌ప్పుడు కింద చెప్పిన చిట్కా పాటిస్తే వారు కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే ఏడుపు ఆపేస్తారు. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. చిన్నారులు బాగా ఏడుస్తున్న‌ప్పుడు పాల కోసం కాకపోతే…..

Read More

మీ ఫోన్ పోయిందా ? అయితే అందులో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్ల‌ను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి..!

ఫోన్లు పోవ‌డం అనేది స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. మ‌న అజాగ్ర‌త్త వ‌ల్ల లేదంటే మ‌నం ఏమ‌రుపాటుగా ఉన్న‌ప్పుడు దొంగ‌లు కొట్టేయ‌డం వ‌ల్ల‌.. ఫోన్లు పోతుంటాయి. ఈ క్ర‌మంలో అందులో ఉండే డేటా గురించే మ‌న‌కు బెంగ ప‌ట్టుకుంటుంది. ముఖ్యంగా యూపీఐ యాప్‌ల గురించి భ‌యం చెందుతారు. వాటిని ఓపెన్ చేసి అకౌంట్ల ద్వారా డ‌బ్బుల‌ను దొంగిలిస్తే ఎలా ? అని దిగులు ప‌డ‌తారు. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే మీ ఫోన్‌లో ఉండే పేటీఎం, గూగుల్…

Read More

ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు నిద్ర పోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం రామాయణంలో శ్రీరామచంద్రుడు అతని భార్య సీతమ్మ గురించి ప్రతి విషయం అందరికీ తెలుసు. అయితే లక్ష్మణుడు, లక్ష్మణుడి భార్య ఊర్మిళదేవి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. వివాహమైన తర్వాత పట్టాభిషిక్తుడు కాబోయే రాముడికి జనకమహారాజు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని ఆదేశిస్తాడు. ఈ విధంగా తండ్రి మాటకు ఎంతో గౌరవం ఇచ్చి రాముడు వనవాసానికి బయలుదేరుతున్న సమయంలో శ్రీ రాముడి వెంట తన భార్య సీత బయలుదేరుతుంది. అదేవిధంగా లక్ష్మణుడు వెంట ఊర్మిళాదేవి తను కూడా…

Read More

Weight Loss : అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

Weight Loss : బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. బరువు తగ్గడానికి మనం ఆహారం మార్చుకోవడం, వ్యాయామం చేయడం, చురుకుగా ఉండటం, రోజును బాగా ప్రారంభించడం వంటి అనేక పద్ధతులను అనుసరిస్తాము. ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. దీని కోసం మీరు స్థిరమైన దినచర్యను అనుసరించడం ముఖ్యం. కానీ కొంతమంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తరచుగా ఆతృత ప్రవర్తిస్తారు లేదా కొన్ని తప్పులు చేస్తారు, దాని కారణంగా…

Read More

Staying In AC : ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డుపుతున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Staying In AC : వేస‌విలో చ‌ల్ల‌గా ఉండేందుకు చాలా మంది కూల‌ర్లు, ఏసీల కింద ఎక్కువ‌గా గడుపుతుంటారు. కూల‌ర్లు మాట అటుంచితే ఎక్కువ శాతం మంది ఏసీల్లోనూ ఉంటారు. ఇక సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా చాలా మంది నిత్యం ఏసీల్లో ప‌నిచేస్తుంటారు. అయితే ఏసీల్లో నిత్యం ఎక్కువ‌గా గ‌డిపేవారు కొన్ని విష‌యాల ప‌ట్ల జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఆరోగ్యం ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డిపేవారికి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి….

Read More

గర్భిణీ స్త్రీలు ఆలయానికి వెళ్ళవచ్చా.. లేదా ?

మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పూజలు వ్రతాలు అంటూ మహిళలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అయితే మహిళలు గర్భం దాల్చితే పూజలు చేయకూడదని, కొన్ని ముఖ్యమైన పనులు కూడా కుటుంబ సభ్యులు చేయకూడదని, గర్భం దాల్చిన మహిళ గుడికి వెళ్లకూడదని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే నిజంగానే గర్భిణి స్త్రీలు ఆలయానికి వెళ్ళకూడదా.. వెళ్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం ఇంట్లో మహిళ గర్భం దాల్చితే…

Read More

సంతానం కలగాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేయాల్సిందే!

సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా…

Read More

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ తినేవారి సంఖ్య పెరిగింది. నిజానికి ఒక‌ప్పుడు జొన్న‌ల‌కు పేద‌ల ఆహారంగా పేరు. ఇప్పుడు మ‌న వంటిళ్ల‌లోనే కాదు, వీధుల్లోనూ జొన్న రొట్టెల త‌యారీ ఊపందుకుంది. అన్ని వ‌ర్గాల‌కు చేరువైన ఈ చిరు ధాన్యంలో పోష‌కాలు పుష్క‌లం. రుచి అమోఘం. అందుకే మ‌ధుమేహులు మొద‌లుకొని బ‌రువు త‌గ్గాల‌నుకునే వారి వ‌ర‌కు అంతా వీటినే తింటున్నారు. అయితే దీన్ని…

Read More