మ‌హిళ‌ల్లో ఛాతి నొప్పి వ‌స్తుంది అంటే గుండె పోటు వ‌చ్చిన‌ట్లేనా..?

ఛాతీ నొప్పి అంటే గుండె పోటుకు సూచన అంటారు. అయితే కొంతమంది విషయంలో ఇది సరికాదు. అలాగని అశ్రద్ధ కూడా చేయరాదు. మహిళలలో ఛాతీ నొప్పి వస్తోందంటే, అది ఛాతీ వరకే కాదు, ఇతర అనారోగ్యాల కారణంగా కూడా వస్తోందని చెప్పాలి. ఛాతీ నొప్పి గల మహిళలకు ముందుగా కరోనరీ ఆర్టరీ (హృదయ ధమని వ్యాధి) వ్యాధి కొరకు స్క్రీనింగ్ చేస్తారు. తరచుగా ఇది గుండె పోటు వంటిది కాదని తెలుపుతుంది. కనుక మహిళలలో ఛాతీ నొప్పి … Read more

తెల్లవారు జామున గుండె నొప్పి వ‌స్తే నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

గుండెపోటు తీవ్రత, గుండెలోని ఎడమ జఠరిక పనితీరు రెండూ కూడా గుండెపోటు వచ్చే సమయంపై ఆధారపడి వుంటాయని సైంటిస్టులు కనిపెట్టారు. తెల్లవారు ఝామున 1 గంట నుండి 5 గంటల వరకు వచ్చే గుండెపోట్లు అధికంగా మరణానికి దోహదం చేస్తున్నాయట. శరీరంలో ఎడ్రినాలిన్, నోరా ఎడ్రినాలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలచేసే నరాల వ్యవస్ధ తెల్లవారు ఝాములోనే ఉత్తేజితమవుతుందట. ఈ సమయంలో శరీరం నిద్రిస్తున్నా మైండ్ మెళుకువగా వుంటుందని, దీనిని ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ నిద్ర … Read more

గర్భధారణ సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందా ? ఏ మాత్రం ఆలస్యం చేయకండి !

సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో రోజురోజుకు గర్భాశయం పరిమాణం పెరగడం చేత ఒత్తిడి అధికంగా ఊపిరితిత్తులపై పడటం వల్ల చాలామందిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మరికొందరిలో చాతిలో మంట నొప్పి కలిగి ఉంటుంది.ఈ విధంగా ఛాతిలో నొప్పి కలిగి ఉండటం చేత మహిళలు ఎంతో కంగారుపడుతూ ఉంటారు.అయితే గర్భం దాల్చిన మహిళలు తరచూ ఛాతిలో నొప్పిగా ఉంటే ఏ … Read more