పౌర్ణమి రోజు కలకండను కామాక్షి దీపంలో వేసి పూజిస్తే..?

సాధారణంగా మన హిందువులు పౌర్ణమి వంటి కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే పౌర్ణమి అమావాస్య వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటిస్తే పూజ చేయటం వల్ల వారి ఇంట్లో సంపదకి కొదువు ఉండదని భావిస్తుంటారు. అందువల్ల పౌర్ణమి వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. ఈ సమయంలోనే పౌర్ణమి రోజు డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి కళకండను తీసుకుని కామాక్షి దీపంలో … Read more

కామాక్షి దీపం ఎలా వెలిగించాలో తెలుసా ?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు మన ఇంట్లో పూజ గదిలో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ దేవుడిని ప్రార్థిస్తాము. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల దీపపు నుంచి వచ్చే వెలుతురు మన చుట్టూ కమ్ముకున్న చీకటిని తొలగిస్తుందని భావిస్తాము.అయితే ఈ విధంగా దీపారాధన చేయడానికి ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. అలాంటి దీపాలలో కామాక్షి దీపం ఒకటి. కామాక్షి దీపం అంటే ఏమిటి? ఈ దీపం … Read more

Kamakshi Deepam : అఖండ ఐశ్వర్యాలు ఇచ్చే కామాక్షి దీపం.. అసలు ఎలా పెట్టాలి..?

Kamakshi Deepam : ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఇంట్లో దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. చాలా మంది వివిధ రకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారు. దేవుడికి దీపం పెట్టి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపాలలో కామాక్షీ దీపానికి విలువ ఎంతో ఉంది. కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కామాక్షీ దీపం అంటే ఏమిటి..? … Read more