చల్ల చల్లని వాతావరణంలో.. వేడి వేడి ఉల్లిపాయ పకోడీలను తినేద్దాం..!
ప్రస్తుతం చలికాలం మొదలవడంతో వాతావరణం ఎంతో చల్లగా ఉంది. మరి ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీలు తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పులు, శెనగపిండి ఒక కప్పు, పచ్చిమిర్చి 5, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా చిటికెడు, నీళ్లు తగినన్ని, గుప్పెడు కొత్తిమిర, కరివేపాకు రెమ్మలు 2, పుదీనా ఆకులు కొన్ని, … Read more









