Dreams And Their Meanings : గాల్లో ఎగురుతున్న‌ట్లు క‌ల వ‌చ్చిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dreams And Their Meanings : మ‌న‌కు క‌ల‌లు రావ‌డ‌మ‌నేది చాలా స‌హ‌జ‌మైన విష‌యం. ప్ర‌తి ఒక్క‌రికి నిత్యం క‌ల‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో కొన్ని పీడ‌క‌ల‌లు అయి ఉంటాయి. ఇక కొంద‌రికి భిన్న ర‌కాల క‌లలు వ‌స్తాయి. అయితే పురాణాలు చెబుతున్న ప్ర‌కారం.. క‌ల‌లో క‌నిపించిన‌వి నిజం అయ్యే అవ‌కాశాలు ఉంటాయని కొంద‌రు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి క‌ల‌లు వ‌స్తే.. అంటే.. క‌ల‌లో ఏం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తే.. వేటిని మ‌నం చూస్తే.. వాటి ఫ‌లితాలు ఎలా … Read more