పౌర్ణమి రోజు కలకండను కామాక్షి దీపంలో వేసి పూజిస్తే..?
సాధారణంగా మన హిందువులు పౌర్ణమి వంటి కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే పౌర్ణమి అమావాస్య వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటిస్తే పూజ చేయటం వల్ల వారి ఇంట్లో సంపదకి కొదువు ఉండదని భావిస్తుంటారు. అందువల్ల పౌర్ణమి వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. ఈ సమయంలోనే పౌర్ణమి రోజు డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి కళకండను తీసుకుని కామాక్షి దీపంలో…