కాంటాక్ట్ లెస్ కార్డులను వాడుతున్నారా ? ఈ విషయం తెలుసుకోండి, లేదంటే మోసపోతారు..!
క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రస్తుతం చాలా వరకు కాంటాక్ట్‌లెస్ కార్డుల రూపంలో అందిస్తున్నారు. వాటిపై చిత్రంలో చూపిన విధంగా సింబల్ ఉంటుంది. ఈ కార్డుల వల్ల చెల్లింపులు చేసే సమయాల్లో పిన్‌ను ఎంటర్ చేయాల్సిన పనిలేదు. ఒక ట్రాన్సాక్షన్‌కు నిర్దిష్టమైన పరిమితి వరకు పిన్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. బ్యాంకులను బట్టి కార్డుకు ఒక ట్రాన్సాక్షన్‌కు నిర్దిష్టమైన పరిమితి ఉంటుంది. కొన్ని బ్యాంకులు తాము అందించే కాంటాక్ట్ లెస్ కార్డులకు ఒక ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.2వేల వరకు … Read more









