అవకాడోలతో దండిగా లాభాలు..!
అవకాడోలను ఒకప్పుడు చాలా ఖరీదైన పండుగా భావించి చాలా మంది వాటిని దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పుడలా కాదు. అందరిలోనూ నెమ్మదిగా మార్పు వస్తోంది. దీంతో అవకాడోలను కూడా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. వీటిని చాలా రెస్టారెంట్లు తమ తమ డిషెస్‌లో వేసి వండుతున్నాయి. అలాగే వీటిని సలాడ్స్, స్మూతీలు, డోనట్స్, శాండ్ విచ్‌లు వంటి ఆహార పదార్థాలతోనూ చాలా మంది కలిపి తింటున్నారు. అయితే అవకాడోలను నిత్యం మనం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల…