అథ్లెట్స్ ఫుట్ అంటే ఏమిటో..? ఆ వ్యాధి ఎలా వస్తుందో తెలుసా..?
ఫంగస్ వల్ల మన కాలి వేళ్లకు వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధినే అథ్లెట్స్ ఫుట్ (Athlete’s foot) అంటారు. ఇది Trichophyton rubrum, Epidermophyton floccosum, Trichophyton mentagrophytes అనే 3 రకాల ఫంగస్‌ల వల్ల వస్తుంది. అలాగే కాలివేళ్లకు చెమట ఎక్కువగా పట్టడం, రోగ నిరోశక శక్తి తక్కువగా ఉండడం, పాదాలకు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, సరిగ్గా శుభ్రం చేయని సాక్సులు వాడడం, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం, కాళ్లకు రక్షణ…