Chiranjeevi : ఈ ఫోటోలో చిరంజీవి ఉన్నారు.. గుర్తు పట్టారా..? తెలియట్లేదంటే చూడండి..!
Chiranjeevi : ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి మొదట నటించిన చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే…