Gandhamadan Parvat : హనుమంతుడు ఇప్పటికీ ఈ పర్వత శ్రేణుల్లో ఉన్నాడు.. ఇవి ఎక్కడ ఉన్నాయంటే..?
Gandhamadan Parvat : శ్రీరాముడి గొప్ప భక్తుడైన హనుమంతుడిని శ్రీరాముడు ఈ భూమిపై శాశ్వతంగా జీవించాలని ఆశీర్వదించాడు. అలాగే ద్వాపర యుగంలో నేను నిన్ను కలుస్తాను అని కూడా చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో రాముడు హనుమంతుడిని కలిసాడు. అలాగే హనుమంతుడికి ఈ భూమిపై ఒక్క కల్పం సమయం వరకు జీవించే వరం కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఒక కల్పం అంటే కలియుగం లేదా కలియుగం ముగిసిన తరువాత కూడా….