Vishnu Rekha : మీ అరచేతిలో విష్ణు రేఖ ఉందా.. అయితే మీరు కోటీశ్వరులు కావడం ఖాయం..!
Vishnu Rekha : మన అరచేతి యొక్క గీతలు, గుర్తులు, నిర్మాణాలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు అతని భవిష్యత్తునుగురించి చాలా చెబుతాయి. హస్తసాముద్రికంలో ఈ రేఖలు, గుర్తుల గురించి తెలుసుకునే పద్దతుల గురించి చక్కగా వివరించబడ్డాయి. దీంతో పాటు అవి కలిగించే శుభ, అశుభ ఫలితాల గురించి కూడా అనేకం వివరించారు. అలాగే ఈ రోజు మనం అదృష్టవంతుల చేతుల్లో ఉండే ఒక రేఖ గురించి అలాగే అది కలిగించే శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం….