Stray Cat Visit To Your Home : వీధుల్లో తిరిగే పిల్లి సడెన్‌గా మీ ఇంటికి వచ్చిందా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?
Stray Cat Visit To Your Home : సాధారణంగా మన దేశంలో పిల్లిని పెంచుకోవడం అపశకునంగా భావిస్తారు. నల్ల పిల్లి ఎదురైతే ఆ రోజంతా ఎంతో కీడు జరగబోతుందని భావిస్తారు. దీంతో చేయబోయే పనిని కూడా ఆపేస్తారు. అలాగే ఎక్కడికీ ప్రయాణాలు కూడా చేయరు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం నల్ల పిల్లి ఎదురైతే ఎంతో మంచిదని భావిస్తారు. అయితే పిల్లుల గురించి కొన్ని వర్గాలకు చెందిన వారు అనేక విశ్వాసాలను పాటిస్తారు. ముఖ్యంగా ప్రాచీన…