Masala Egg Fry : ఘుమ ఘుమలాడే మసాలా ఎగ్ ఫ్రై.. ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!
Masala Egg Fry : కోడిగుడ్లతో చేసే ఏ వంటకాన్నయినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్లతో మనం అనేక రకాల వంటలను చేసుకుని తినవచ్చు. వాటిల్లో ఒకటి మసాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్లను ఉడకబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వచ్చే మజాయే వేరు. మరి మసాలా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మసాలా ఎగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. ఉడకబెట్టిన కోడి గుడ్లు…