పరగడుపున కలబంద గుజ్జు తింటున్నారా.. ప్రమాదంలో పడినట్టే..
సాధారణంగా కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కలబందను ఎన్నో రకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.కలబందను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చాలా మంది భావిస్తారు.అయితే కలబంద వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కలబందను సరైన మార్గంలో వినియోగించకపోతే ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరగడుపున కలబందను ఉపయోగించేవారు సరైన జాగ్రత్తలు పాటించాలి. లేదంటే దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు…