Ram Charan : రామ్ చరణ్ ని హీరోగా చూడడం చిరంజీవికి అసలు ఇష్టం లేదట..!
Ram Charan : సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. గత 4 దశబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న నటుడు ఆయన. ఆయన సినీ జీవితంలో అధికశాతం హిట్స్ అందుకున్న చిత్రాలే ఉంటాయి. ఈ 42 సంవత్సరాలలో ఆయన నటించిన సినిమాలకు గాను ఎన్నో అవార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో పేరు ప్రఖ్యాతులు…