Bell In Temple : ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదు.. ఎందుకంటే..?
Bell In Temple : ఆలయానికి వెళ్లిన తరువాత ముందుగా మనం చేసే పని గంటను మ్రోగించడం. ఇది మన ఆచారం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయంలో గంటను మ్రోగించడం వల్ల మనలో సానుకూలతను పెంచుతుంది. అయితే కొందరు ఆలయం నుండి ఇంటికి వెళ్లే సమయంలో కూడా గంటను మ్రోగిస్తూ ఉంటారు. గంట కొట్టి ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. అసలు గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను ఎందుకు…