Tea Powder : మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా లేదా ఇలా గుర్తించండి..!
Tea Powder : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు….