Coriander Leaves Juice : కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Coriander Leaves Juice : సాధారణంగా మనలో అధిక శాతం మంది కొత్తిమీర ఆకులను నిత్యం పలు కూరల్లో వేస్తుంటారు. అయితే కూరల్లో వేసే ఈ ఆకులను కొందరు తింటారు కానీ.. కొందరు వాటిని తినేందుకు అంత ఆసక్తి చూపించరు. నిజానికి కొత్తిమీర ఆకులను పారేయకూడదు. వాటిని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం కొత్తిమీర ఆకుల రసాన్ని తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీర ఆకుల రసాన్ని తాగడం…