Lord Shani Dev : శనివారం నాడు ఎవరికీ చెప్పకుండా ఇలా చేయండి.. అదృష్టం మీ తలుపు తడుతుంది..!
Lord Shani Dev : సనాతన ధర్మంలో ప్రతిరోజూ ఒక దేవుడికి, దేవతకి అంకింతం చేయబడిందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే శనివారం నాడు శని దేవునికి, శనిగ్రహ ఆరాధనకు అంకితం చేయబడింది. శని దేవున్ని కర్మ దాత అని కూడా అంటారు. మనం చేసే మంచి, చెడు పనులను శని దేవుడు గమనిస్తూ దానికి తగినట్టు మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలను, చెడు పనులు చేసే వారికి చెడు…