మంచు కుటుంబంలో తుఫాను.. అసలు మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
గత కొంత కాలంగా నటుడు మోహన్ బాబు కుటుంబంలో అనేక గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో మంచు విష్ణు తన సోదరుడు మంచు మనోజ్ ఇంటికి వెళ్లి పనివారిపై చేయి చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ముల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నట్లు ప్రజలకు అర్థమైంది. అయితే అంతా సద్దుమణిగింది అనుకున్న లోపే తాజాగా జరిగిన సంఘటనలు మళ్లీ వారి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నట్లు నిరూపిస్తున్నాయి. తనకు ప్రాణహాని ఉందని…