Youthfulness : నిత్యం యవ్వనంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్య సూత్రాలను పాటించాలి..!
Youthfulness : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిత్య యువరంగా ఉండాలని అనుకుంటారు. నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే, వీటిని పాటించండి. వీటిని కనక మీరు రోజు పాటించారంటే, కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. నిత్య యవ్వనంగా ఉండొచ్చు. రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా మంచిది. అలా లేవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర లేచిన తర్వాత పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకోండి. రోజులో కనీసం 15 నిమిషాలు యోగాసనాలు…