“పారాచ్యుట్” ఆయిల్లో ఈ చిన్న ట్రిక్ మీరు గమనించారా.. తెలిస్తే షాకవుతారు..!!
మనం ప్రతిరోజు జుట్టుకు రాసుకునే పారాచ్యుట్ కొబ్బరి నూనె గురించి అందరికీ తెలుసు. తలకు పెట్టుకునే నూనెగా దానికి మంచి పేరు ఉంది. ప్రజలు కూడా దాన్ని అలాగే నమ్మి వాడుతున్నారు. అయితే ఈ నూనె గురించి ఎవరికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లోకి చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్యారాచూట్ ఆయిల్ కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. 100 గ్రాముల నుంచి అరకిలో వరకు రకరకాల ప్యాకెట్లలో ప్యారాచూట్…