ఫ్రూట్ సలాడ్‌ను ఎలా చేయాలి ? ఏయే పండ్లను వాడాలి ?
ఫ్రూట్ సలాడ్ అంటే రకరకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి వాటిని కలిపి తింటారని అందరికీ తెలిసిందే. అయితే ఫ్రూట్ సలాడ్‌లో ఏయే పండ్లను కలపాలి ? వేటిని ఫ్రూట్ సలాడ్ కోసం వాడవచ్చు ? అనే విషయం చాలా మందికి అర్థం కాదు. ఈ క్రమంలో అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఫ్రూట్ సలాడ్‌ను సిద్ధం చేసుకుని తినవచ్చు. అందులో ఏయే పండ్లను ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రూట్ సలాడ్ కోసం కింద తెలిపిన…