చాణక్య నీతి: ఈ పని చేస్తే శత్రువులైన నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే..!!
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో గౌరవం, డబ్బు,హోదా లాంటి వాటి కోసమే తాపత్రయపడుతుంటారు.. మరి వాటిని పొందే అర్హత వారికి ఉందో లేదో ప్రశ్నించుకోరు. మనకు అదృష్టం వల్ల వచ్చిన ఫలితం ఎక్కువ రోజులు నిలబడదు. దేనికైనా ఒక అర్హత ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మరి డబ్బు, హోదా గురించి చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఏం చెప్పారో మనం చూద్దాం.. జ్ఞానం ఉన్న వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. అందుకే…