politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య గ‌త మూడు రోజుల నుంచి యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న దాడుల‌ను భారత్ తిప్పి కొడుతుంది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఎలాంటి దాడుల‌కు దిగ‌లేదు. అయితే పాకిస్థాన్ తాజాగా కొత్త ఎత్తుగడ వేస్తోంది. అదేమిటంటే..

SH -15 artillery guns ని లాహోర్ లో జనావాసాల మద్యలో మోహరిస్తుంది. జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో లో వీటిని పెట్టి ప్రజలను Human shields గా ఉపయోగించే ఎత్తుగడ.

pakistan using sh 15 in civilian area in lahore

ఈ శతగ్నులు, Shells ni 53 km దూరం వరకూ పంపగలవు. అంటే, లాహోర్ నుంచి భరత్ లో అమృత్సర్ పై దాడులు చేయవచ్చు. భారత్ ప్రతి దాడి చేస్తే , అమాయక ప్రజల మీద దాడి చేసింది అని సానుభూతి కూడకట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ వ్యూహమే ఉక్రెయిన్ ఉపయోగించింది, దాన్ని పాకిస్తాన్ అనుకరించే ఛాయలు కనపడుతున్నాయి. దీనికి భార‌త్ ఎలా స్పందిస్తున్నది చూడాలి. కేవ‌లం ఆర్మీ పోస్టుల‌పైనే భార‌త్ దాడులు చేస్తోంది. ప్ర‌జ‌ల జోలికి వెళ్ల‌డం లేదు.

Admin

Recent Posts