నాటుకోళ్ల గుడ్లు.. సాధార‌ణ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మాంసాహార ప్రియులు అత్యంత ఎక్కువ‌గా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి&period; దీంతో అనేక à°°‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటారు&period; అయితే చికెన్ అన‌గానే చాలా మందికి బ్రాయిల‌ర్‌&comma; నాటు కోళ్లు గుర్తుకు వస్తాయి&period; బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్లు రుచిగా ఉంటాయి&period; అందువ‌ల్ల నాటుకోళ్ల‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్ర‌à°¦‌ర్శిస్తుంటారు&period; అది à°¸‌à°¹‌జ‌మే&period; అయితే కోడిగుడ్ల విష‌యానికి à°µ‌స్తే ఫారం కోడి గుడ్లు మంచివా&comma; నాటు కోడిగుడ్లా &quest; అని చాలా మందికి సందేహాలు à°µ‌స్తుంటాయి&period; à°®‌à°°à°¿ దీనికి à°¸‌మాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4596 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;white-eggs-country-eggs&period;jpg" alt&equals;"country eggs or white eggs which one is better " width&equals;"750" height&equals;"501" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫారం కోడిగుడ్లు అంటే లేయ‌ర్ కోళ్లు పెట్టేవి&period; వీటిని కోళ్ల ఫామ్‌à°²‌లో పెంచుతారు&period; ఎప్ప‌టిక‌ప్పుడు పోష‌కాహారం అందిస్తారు&period; క‌నుక లేయ‌ర్ కోళ్లు నాటు కోళ్ల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో గుడ్ల‌ను పెడ‌తాయి&period; ఒక à°¦‌à°«à°¾&period;&period; అంటే 20 నుంచి 72 వారాల à°¸‌à°®‌యంలో ఒక్కో లేయ‌ర్ కోడి సుమారుగా 300కు పైగానే గుడ్ల‌ను పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే నాటుకోళ్ల విష‌యానికి à°µ‌స్తే వాటికి ఫారం కోళ్ల‌లా పోష‌కాహారం అంద‌దు&period; రోజూ à°¤‌à°®‌కు à°²‌భించిన ఆహారాల‌ను తింటాయి&period; అందువ‌ల్ల అవి ఆ à°¸‌à°®‌యంలో 80 నుంచి 150 గుడ్ల‌ను మాత్ర‌మే పెడ‌తాయి&period; అయితే రెండు గుడ్ల‌కు చెందిన రంగు వేరేగా ఎందుకు ఉంటుంది &quest; అంటే&period;&period; నాటుకోళ్లు రోజూ à°¤‌à°®‌కు దొరికిన ఆహారం తింటాయి&period; లేయ‌ర్ కోళ్లు అలా కాదు&period; వాటికి దాదాపుగా రోజూ ఒకే ఆహారం ఉంటుంది&period; క‌నుక నాటుకోళ్ల గుడ్లు à°¸‌à°¹‌జంగానే గోధుమ రంగులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పోష‌కాల విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఇండియ‌న్ కౌన్సిల్ à°«‌ర్ మెడిక‌ల్ రీసెర్చ్ &lpar;ఐసీఎంఆర్&rpar; చెప్పిన ప్ర‌కారం&period;&period; లేయ‌ర్ కోళ్లు&comma; నాటుకోళ్ల గుడ్ల‌లో పోష‌కాలు à°¸‌మానంగా ఉంటాయి&period; రెండింటిలోనూ ఒక‌టి ఎక్కువ‌&comma; ఒకటి à°¤‌క్కువ&period;&period; అనే తేడాలు ఉండ‌వు&period; కాక‌పోతే నాటుకోళ్లు భిన్న à°°‌కాల ఆహారాల‌ను తింటాయి క‌నుక వాటి గుడ్ల రంగు మారుతుంది&period; అంతేకానీ నాటుకోళ్లు&comma; లేయ‌ర్ కోళ్ల గుడ్ల‌లో ఉండే పోష‌కాలు ఒకేలా ఉంటాయి&period; ఎలాంటి తేడాలు ఉండ‌వు&period; అందువ‌ల్ల రెండు కోడిగుడ్లు పోష‌కాల విష‌యంలో à°¸‌మాన‌మైన‌వే&period; ఒక‌టి ఎక్కువ‌&comma; à°®‌రొక‌టి à°¤‌క్కువ అనే భేదం లేదు&period; క‌నుక పోష‌కాలు కావాలంటే ఏ కోడిగుడ్డునైనా తిన‌à°µ‌చ్చు&period; నాటుకోడి గుడ్ల‌నే తినాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ చాలా మంది నాటుకోళ్ల గుడ్లు మంచివి అంటారు&period; అది అపోహ మాత్ర‌మే&period; అవి రుచిగా ఉంటాయి&period; అంతేకానీ పోష‌కాలు సాధార‌à°£ గుడ్ల‌లో&comma; నాటు కోళ్ల గుడ్ల‌లో ఒకేలా ఉంటాయి&period; క‌నుక రెండూ మంచివే అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts