sports

టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?

టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. 2001లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. సంచలన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ను అవుట్ చేసిన తీరు అర్థ సెంచరీ తో టీమ్ ఇండియాను గెలిపించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. గ‌తంలో న్యూజిలాండ్ సిరీస్ 2023లో భాగంగా జరిగిన టీ20 ల‌లో బౌలింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు సుందర్.

సుందర్ కు ఒక చెవు అసలు వినిపించదట. చిన్నప్పటినుండి ఈ సమస్య ఉందట. అయితే వినికిడిలోపం ఉన్నప్పటికీ సుందర్ ఆల్ రౌండర్ గా రాణిస్తూ ఉండడం యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకమైని ప్రశంసలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఇక సుందర్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, వాషింగ్టన్ సుందర్ పేరు వినగానే అతను క్రిస్టియన్ ఏమోనని చాలామంది భావిస్తారు.

why sundar got washington name despite he is hindu

అయితే అతను సాంప్రదాయ తమిళ హిందు కుటుంబానికి చెందిన వాడని సుందర్ తండి క్లారిటీ ఇచ్చారు. సుందర్ చిన్నతనంలో మేము ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాం. ఆ సమయంలో పిడి వాషింగ్టన్ అనే ఓ సైనికుడు మా కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకున్నాడు. ఆ కృతజ్ఞతతోనే మా అబ్బాయికి వాషింగ్టన్ పేరును జోడించాం అని స్పష్టతనిచ్చారు సుందర్ తండ్రి.

Admin

Recent Posts