vastu

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు పెర‌గాలంటే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..

వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్య భర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది కాదు. నైరుతి వైపు ఉండి మాట్లాడటం కూడా అసలు మంచిది కాదు. దీనివలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం షింక్, స్టవ్ ఒకే దిక్కున ఉండకూడదు. ఎప్పుడు కూడా నీళ్లు నిప్పు వేరుగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి.

wife and husband follow these vastu tips for love

బాత్రూంలో ఖాళీ బకెట్లని ఉంచకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. ఇలా భార్యాభర్తలు వీటిని అనుసరిస్తే సమస్యలు ఉండవు చక్కగా ప్రేమ అనురాగాలని పెంపొందించుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని అనుసరించి ప్రేమానురాగాలని పెంచుకోండి.

Admin

Recent Posts