పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి.. భార్య ఎందుకు వెళ్తుంది?

వివాహ‌ వ్యవస్థలో ఒక‌ప్పుడు ఒకరి ఇల్లు అంటూ ఏమీ లేదు. భర్త, భార్య మొదలైన ఆ రోజుల్లో పిల్లల ఆవిర్భావానికి, పెంపకానికి భార్య ముఖ్యమై ఒక ఇల్లు ఏర్పరచుకోవటం జరిగింది. ఆ సమయంలో భర్త వేటకు పళ్ళు, ఆకులను ఏరుకురావడానికి వెళ్ళినప్పుడు, భార్య ఇంటి పనులు చూసుకుంటూ కాలక్రమేనా తీరిక సమయాల్లో దొరికిన గింజలను ఇంటి చుట్టూ వేసి వరి, గోధుమ, వగైరా పంటల వ్యవసాయానికి నాంది పలికింది. ఇలా మొదలైన వ్యవసాయ భూముల యాజమాన్యం ముందుగా … Read more

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు!

చాలా మందికి తమ ఇష్టానుసారం వేరువేరు వయసులప్పుడు పెళ్లిళ్లు అవుతుంటాయి. అందువల్ల సాధారణ అంచనాల ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లికి సరైన వయసని చాలామంది అనుకున్నప్పటికీ, పెళ్లికి సరైన వయసు అనేది ఏమీ లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఈ క‌థ‌నంలో చూద్దాం. చాలామంది జంటలు పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకుని అందరూ బాగా ఆలస్యం అనుకునే దాకా చేసుకోకపోవడానికి గల సమస్యలు ఏమిటో చూద్దాం. పెళ్లి అనేది … Read more

అక్కడికి అబ్బాయిలు వెళ్తే చాలు.. కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసేస్తారు అంట..! ఎక్కడో తెలుసా .? ఎందుకంటే.?

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడాలి,రెండు కుటుంబాలు కలవాలి..కానీ బలవంతంగా జరిగే పెళ్లిల్ల గురించి విన్నారా..ఓహ్ ప్రేమికుల పెళ్లిని కాదని తల్లిదండ్రులు బలవంతంగా చేసే పెళ్లిల్లు చూసాం..ఆడపిల్లలకు ఇష్టం లేని పెళ్లిల్ల గురించి విన్నాం కానీ అబ్బాయిలకు బలవంతంగా చేసే పెళ్లిల్ల గురించి విన్నారా.అది కూడా చదువుకున్న వాడిని,ఒడ్డు పొడుగు బాగున్నవాన్ని చూసి కిడ్నాప్ చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు.ఎక్కడో తెలుసా.. బీహార్ రాష్ట్రంలో అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిల్లు చేస్తున్నారట..2014 ఏడాదిలో 2,526, 2015 లో … Read more

ఇద్దరు భార్యలుంటే ఇంటి “అద్దె”(రెంట్) పైసా కూడా కట్టక్కర్లేదు అంట..! కారణం తెలిస్తే షాక్ అవుతారు.!

మ‌న దేశంలో మ‌గాడు రెండో పెళ్లి చేసుకుంటే చ‌ట్ట రీత్యా అది నేరం అవుతుంది. ఒక‌రు ఒక‌రినే వివాహం ఆడాలి. అయితే కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో భార్యా భ‌ర్త‌ల‌లో భార్య ఒప్పుకుంటే భ‌ర్త రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా చ‌ట్టం వీలు క‌ల్పించింది. అలాంటి పరిస్థితుల్లో కొత్త‌గా పెళ్లి చేసుకునే భార్య‌కు, భ‌ర్త‌కు, పాత భార్య‌కు ముగ్గురికీ అండ‌ర్ స్టాండింగ్ ఉండాలి. ఇలా లేక‌పోతే అది వీలు కాదు. అయిన‌ప్ప‌టికీ నేటి త‌రుణంలో చాలా మంది మ‌గాళ్లు … Read more

30 యేళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే…..ఎదుర్కోవాల్సిన 6 ప్రధాన సమస్యలు.!

జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి…ఈ మద్యకాలంలో చాలామంది యువతీ యువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇష్టంలేకపోవడం , వివాహం తర్వాత అనుకోకుండా ఎటువంటి ఆపద వచ్చినా…ఆర్థికంగా తట్టుకొని నిలబడడం కోసం చాలా మంది యువకులు..లైఫ్ లో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో చాలామంది 30-35 యేళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు. జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ….35 … Read more

పెళ్లిలో అల్లుడు కాళ్ళు కడిగే సమయంలో మామ ఏమని అనుకుంటారో తెలుసా?

పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతిఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు, పరమార్ధాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో మామగారు అల్లుడు కాళ్లు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది. ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది. పెళ్లి పనులు మొదలు … Read more

పెళ్లి తర్వాత భార్య తన ఇంటి పేరును కొనసాగించవచ్చా…? అలా చేస్తే ఏం జరుగుతుంది..!

అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది … Read more

వివాహం చేసుకునే ముందు మ‌హిళ‌లు ఈ విష‌యాల‌ను త‌ప్పక తెలుసుకోవాలి..!

ఒక జంట వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌వుతుంది. నూత‌న దంప‌తులు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పెళ్లి అంటే వ‌ధూవ‌రులు ఇద్ద‌రికీ, ఇద్ద‌రి ఇండ్ల‌లోనూ సంతోషాల‌ను తెచ్చి పెడుతుంది. అయితే పెళ్లి చేసుకోవాల‌నుకునే ప్ర‌తి మ‌హిళ మాత్రం ప‌లు విష‌యాల‌ను ముందుగా త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. వివాహం అవ్వ‌గానే భ‌ర్త త‌న భార్య‌ను త‌న త‌ల్లిలా ఉండాల‌ని కోరుకుంటాడు. భార్య చేసే ప్ర‌తి విష‌యాన్ని అత‌ను త‌న త‌ల్లితో పోల్చి చూస్తాడు. త‌ల్లిలా త‌న‌కు భార్య సేవ‌లు అందిస్తుందా, … Read more

పెళ్లిలో ఏ విధమైన తప్పులు చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా?

హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అంటే ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగే వేడుక. ఈ వేడుక ద్వారా రెండు జీవితాలూ ఒకటవుతాయి. ప్రతి మనిషి జీవితంలో ఎంతో పవిత్రమైన ఈ పెళ్లి వేడుకను చాలా సాంప్రదాయబద్దంగా, వేదమంత్రాల నడుమ పంచభూతాల సాక్షిగా పండితులు పెళ్లి తంతు కార్యక్రమాన్ని జరిపిస్తారు. అయితే నేటి తరం యువత సాంప్రదాయానికన్నాపెళ్లిలో ఫోటోలు, వీడియోలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాంప్రదాయాలు, ఆచారాలు మంట కలిసిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లిలో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల.. … Read more

పెళ్లి కాని వారు ఈ ఆలయంలో బండరాయి ఎత్తితే చాలు..!

సాధారణంగా చాలా మంది యువతీ యువకులకు పెళ్లి వయసు వచ్చినప్పటికీ ఎలాంటి పెళ్లి సంబంధాలు కుదరవు. అందుకు గల కారణం వారి జాతకంలో దోషాలు ఉండటమేనని పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యువతీ యువకులు ఎన్నో ఆలయాలను దర్శించి గ్రహ దోష నివారణలు చేస్తుంటారు. అయితే పెళ్లి కాకుండా, పెళ్లి జరిగి సంతానం లేకుండా బాధ పడేవారు పెండ్లి గంగమ్మ ఆలయాన్ని దర్శిస్తే వారికి వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. మరి ఈ పెండ్లి గంగమ్మ … Read more