Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

పెళ్లిలో అల్లుడు కాళ్ళు కడిగే సమయంలో మామ ఏమని అనుకుంటారో తెలుసా?

Admin by Admin
January 25, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతిఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు, పరమార్ధాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం.

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో మామగారు అల్లుడు కాళ్లు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది. ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది.

what father in law says when marrying her daughter to his son in law

పెళ్లి పనులు మొదలు పెట్టడానికి ముందు ఎటువంటి విఘ్నాలు రాకుండా వినాయకునికి బియ్యం మూట కట్టి ఆ తర్వాత పనులను మొదలు పెడతారు. అలాగే పెళ్లిలో ఆడపడుచుకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి దూరం కాలేదన్న భావన కలిగించడానికి ఈ ఆచారాలు పెట్టారు. ఇక పెళ్లిలో అల్లుడి కాళ్లు కడిగే సమయంలో మామగారు ఏమని అనుకుంటారో తెలుసుకుందాం.

ఓ పెండ్లి కుమారుడా పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా కూతురిని ధర్మ, అర్ధ, కామ, మోక్షకై నీకు అర్పిస్తున్నాను. దానం ఇస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను. ఓ పెండ్లి కుమారుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయనుడివే నా బిడ్డ లక్ష్మీదేవి. అంతటా నీకు కాళ్లు కడుగుతున్నానని చెప్పి వరుడి కాళ్లు కడుగుతాడు వధువు తండ్రి. వారిని లక్ష్మీనారాయణలుగా భావించి పెళ్లికి వచ్చిన వారందరూ వారి మీద అక్షింతలు వేసి నమస్కారం చేస్తారు.

Tags: Marriage
Previous Post

సినిమాటిక్ గా త్రివిక్రమ్ ప్రేమ,పెళ్లి!

Next Post

రోల్స్ రాయిస్ కార్ల ప్రత్యేకతలు..వాటిని ఎలా తయారు చేస్తారు..?

Related Posts

ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.