ఒక నిజాన్ని గొయ్యి తీసి పాతిపెడితే.. అక్కడే ఇంకో నిజం మొలుస్తుంది.. ఇక్కడ ఒక నిజం పాతిపెట్టబడిందనే ఇంకో వాస్తవం పుట్టుకొస్తుంది.. అదే మలయాళం నరివెట్ట సినిమా.…