నరివెట్ట సినిమా ఎలా ఉంది?
ఒక నిజాన్ని గొయ్యి తీసి పాతిపెడితే.. అక్కడే ఇంకో నిజం మొలుస్తుంది.. ఇక్కడ ఒక నిజం పాతిపెట్టబడిందనే ఇంకో వాస్తవం పుట్టుకొస్తుంది.. అదే మలయాళం నరివెట్ట సినిమా. ఇది 2003లో కేరళలో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. వాస్తవ ఘటన ఆధారంగా తీసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నరివెట్ట అంటే నక్కల వేట అని అర్థం. అనురాజ్ మనోహర్ దర్శకుడు, టోవినో థామస్ హీరో, సూరజ్ వెంజరమూడి కూడా కీలక పాత్రలో నటించారు. ఈ … Read more









