vastu

ఈ మొక్క‌ను మీ ఇంట్లో ఉత్త‌ర దిక్కున పెట్టండి.. ధ‌న ప్ర‌వాహాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..

సమస్యలు లేకుండా ఎవరుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆర్థిక బాధలు కుటుంబ కలహాలు ఉద్యోగ సమస్య పెళ్లి ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది ఎక్కువ మంది ఆర్థిక బాధల తో సతమతమవుతూ ఉంటారు మీరు కూడా ఆర్థిక భాదలతో ఇబ్బంది పడుతున్నారా అయితే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక బాధల నుండి బయటపడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి వీటిని కనుక మీరు ఫాలో అయితే సమస్యలు ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక బాధల నుండి దూరం అవ్వాలన్న అదృష్టం కలగాలన్నా ఇవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆకర్షణయంగా కనపడే ఆకుపచ్చ మొక్కల్ని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ముఖ్యంగా నెమలి మొక్కని ఇంట్లో ఉంచడం వలన చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు.

put peacock plant in your home for vastu

పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల్లో ఏకాగ్రత పెరుగుతుంది ఐక్యూ పెంచుకోవచ్చు. అలానే ఈ మొక్క వలన ఆర్థిక బాధల నుండి కూడా బయటపడుచు ఈ నెమలి మొక్కని మీరు ఉత్తర దిశలో నాటండి లక్ష్మీదేవి అప్పుడు మీ ఇంటికి వస్తుంది. ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. మీ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి. అలానే మీరు లోన్ తీసుకోని లోన్ కట్టలేకపోతున్నట్లయితే కూడా ఈ మొక్కని ఇంట్లో నాటండి. దీని వలన టెన్షన్ తగ్గుతుంది క్రమంగా లోన్ తీర్చగలుగుతారు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని ఫాలో అయితే ఏ ఆర్థిక బాధలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు.

Admin

Recent Posts