Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Barley Java : బార్లీ గింజ‌ల జావ‌.. శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!

Admin by Admin
April 17, 2022
in ఆహారం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Barley Java : బార్లీ గింజ‌లు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో.. మూత్రాశ‌య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో.. కిడ్నీ స్టోన్స్‌ను క‌రిగించ‌డంలో.. బార్లీ గింజ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మ‌రిగించి అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజ‌ల‌తో జావ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది రుచిగా ఉండ‌డ‌మే కాకుండా.. దీంతో మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక బార్లీ గింజ‌ల‌తో జావ‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Barley Java is very healthy to us prepare in this method
Barley Java

బార్లీ గింజ‌ల జావ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బార్లీ గింజ‌లు – పావు క‌ప్పు, మ‌జ్జిగ – క‌ప్పు, దానిమ్మ గింజ‌లు – గుప్పెడు, ఉప్పు – త‌గినంత‌.

బార్లీ గింజ‌ల జావను త‌యారు చేసే విధానం..

బార్లీ గింజ‌ల‌ను క‌డిగి నీళ్లు పోసి 6 నుంచి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఇలా చేస్తే త్వ‌ర‌గా ఉడుకుతాయి. ఈ గింజ‌ల‌ను కుక్క‌ర్‌లో వేసి 7 నుంచి 8 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు బాగా ఉడికించాలి. పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత వ‌డ‌బోయాలి. అనంత‌రం అందులో మ‌జ్జిగ‌, దానిమ్మ గింజ‌లు, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు. లేదా వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు కూడా తాగ‌వ‌చ్చు. ఇందులో ప‌టిక బెల్లం లేదా తేనె, నిమ్మ‌ర‌సం వంటివి క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. దీంతో బార్లీ గింజ‌ల జావ చాలా రుచిగా ఉంటుంది. ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గుతుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Tags: Barley Java
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Meal Maker Masala Curry : మీల్ మేక‌ర్స్ మ‌న శ‌రీరానికి ఎంతో ఆరోగ్య‌క‌రం.. వాటిని ఇలా వండి తినొచ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.