Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Lizard In Home : ఇంట్లో బ‌ల్లి నేల‌పై పాకుతూ క‌నిపించిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా ?

D by D
June 19, 2022
in vastu, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Lizard In Home : సాధార‌ణంగా అంద‌రి ఇండ్ల‌లోనూ బ‌ల్లులు ఉండనే ఉంటాయి. చాలా మంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ పురాణాల ప్ర‌కారం బ‌ల్లికి.. మంచి, చెడు శ‌కునాల‌కు సంబంధం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వీటిని న‌మ్మ‌నే న‌మ్మ‌రు. కానీ మ‌న భ‌విష్య‌త్తు ఏమిటో తెలియాలంటే మ‌న ఇంట్లో ఉండే బ‌ల్లిని గ‌మ‌నించాల‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అస‌లు మ‌న భ‌విష్య‌త్తును బ‌ల్లి ఎలా నిర్ణ‌యిస్తుంది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా బ‌ల్లులు గోడ‌ల‌పై ఉంటాయి. ఇంట్లోకి వ‌చ్చే పురుగుల‌ను ఇవి తింటాయి. కానీ అదే బ‌ల్లి నేల‌పై పాకితే మాత్రం మ‌న జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకుంటే బ‌ల్లి నేల‌పై పాకితే మ‌న ఇంట్లోని వాళ్లు ఏదో ఒక జ‌బ్బు బారిన ప‌డ‌బోతున్నార‌ని పండితులు చెబుతున్నారు.

బ‌ల్లులు గోడ‌పై ఉన్న‌ప్పుడు గాలిలో ఉండే చెడు వాస‌న‌ల‌ను, సూక్ష్మ‌జీవుల‌ను గుర్తిస్తాయ‌ని, ఇలా గుర్తించిన వెంట‌నే అవి నేల మీదికి వ‌స్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇలా రాబోయే ప్ర‌మాదాన్ని బ‌ల్లులు ముందుగానే గురిస్తాయ‌ని తెలియ‌జేస్తున్నారు. అలాగే మ‌న ఇంట్లో రెండు బ‌ల్లులు ఒకే చోట క‌లిసి ఉంటే మ‌నం మ‌న పాత స్నేహితుల‌ను క‌ల‌వ‌బోతున్నామ‌ని అర్థం. అంతేకాకుండా మ‌న ఇంట్లో ఉండే బ‌ల్లులు పోట్లాడుకున్న‌ట్టు క‌న‌బ‌డితే మ‌న స్నేహితులు ఎవ‌రో మ‌న‌కు దూరం కాబోతున్నార‌ని అర్థం. ఆ స‌మ‌యంలో మ‌నం సంయ‌మ‌నం పాటిస్తే మ‌న స్నేహితులు మ‌న‌కు దూరం కాకుండా ఉంటారని బ‌ల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Lizard In Home what happens when it appears
Lizard In Home

అలాగే ఉద‌యం పూట బ‌ల్లి చేసే శ‌బ్దాన్ని గ‌న‌క మ‌నం విన్న‌ట్ల‌యితే మ‌నం ఏదో ఒక శుభ వార్త విన‌బోతున్నామ‌ని, మ‌న‌కు ఏదో మంచి జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఎవ‌రికైనా క‌ల‌లో బ‌ల్లి క‌న‌బ‌డితే దానికి కూడా ఒక అర్థం ఉంద‌ట‌. క‌ల‌లో బ‌ల్లి కనిపించిన వారు ఏదో ఒక ప‌నిని పూర్తి చేయ‌లేద‌ని అర్థ‌మ‌ట‌. అడ్డంకుల కార‌ణంగా ఆ ప‌నిని పూర్తి చేయ‌లేని వారికి ఇలా బ‌ల్లి క‌ల‌లో క‌న‌బ‌డుతుంద‌ట‌. ఇలా బ‌ల్లి క‌ల‌లో క‌నిపించిన వారు ఎంత క‌ష్ట‌మైనా ఆ పనిని పూర్తి చేయాలని బ‌ల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా మ‌నం బ‌ల్లి శ‌కునాల‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Tags: Lizard In Home
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chengeri Mokka : చెరువులు, కుంటల్లో బాగా పెరిగే మొక్క ఇది.. లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.