Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Lemon For Dishti : దిష్టి బాగా త‌గిలి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తున్నాయా.. అమావాస్య రోజు నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే చాలు..!

D by D
June 26, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Lemon For Dishti : సాధార‌ణంగా మ‌న ఇంట్లో కొంద‌రికి లేదా అంద‌రికీ అప్పుడ‌ప్పుడు దిష్టి త‌గులుతుంటుంది. దిష్టి త‌గ‌ల‌డం వ‌ల్ల ఇంట్లోని వారంద‌రికీ ఒకేసారి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. ఇంట్లోని వారంద‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌డ‌మో, ఆస్తి న‌ష్ట‌మో జ‌రుగుతుంటుంది. ఇంకా కొంద‌రికి దిష్టి వ‌ల్ల విప‌రీత‌మైన స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. క‌నుక ఈ విధంగా జ‌రిగితే దిష్టి త‌గిలిన‌ట్లు భావించాలి. ఎవ‌రికైనా స‌రే దిష్టి త‌గిలితే సుల‌భంగా తెలిసిపోతుంది. క‌నుక ఈ విధంగా జ‌రిగే వారు దిష్టి పోయేలా ప‌రిహారం చేయాల్సి ఉంటుంది.

అయితే చిన్న‌పాటి దిష్టి త‌గిలితే ఇంట్లో రాళ్ల ఉప్పు లేదా మిర‌ప‌కాయ‌ల‌తో, చెప్పుల‌తో, చీపురుతో దిష్టి తీస్తారు. కానీ దిష్టి ప్ర‌భావం అధికంగా ఉంటే అప్పుడు ఇలాంటి ప‌రిహారాలు ప‌నిచేయ‌వు. కాస్త శ‌క్తివంత‌మైన ప‌రిహారం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు అమావాస్య వ‌చ్చే వ‌ర‌కు ఆగాలి. అమావాస్య వ‌చ్చాక ఉద‌యాన్నే లేచి స్నానం చేసి ఇష్ట‌దైవానికి పూజ‌లు చేయాలి. త‌రువాత ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని చిత్రంలో చూపిన‌ట్లు అడ్డంగా నాలుగు గాట్లు పెట్టాలి. అందులో రాళ్ల ఉప్పు, ప‌సుపు, కుంకుమ వేయాలి. అనంత‌రం ఇంటికి దిష్టి తీయాలి. గుమ్మం బయ‌ట నిల‌బ‌డి ఇంటికి దిష్టి తీశాక ఆ నిమ్మ‌కాయ‌ను ఇంట్లో ప్ర‌ధాన ద్వారం ప‌క్క‌న లోప‌లి వైపు ఉంచాలి. బ‌య‌టి వారికి ఈ నిమ్మ‌కాయ క‌నిపించ‌కూడ‌దు. ద్వారానికి ఏదైనా ఒక వైపు లోప‌లి దిక్కు ఈ నిమ్మ‌కాయ‌ను పెట్టాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Lemon For Dishti use in this way to remove problems
Lemon For Dishti

అలా చేశాక రోజంతా నిమ్మ‌కాయ‌ను అలాగే ఉంచి.. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే మ‌ళ్లీ లేచి స్నానం చేసి పూజ చేసి ఆ త‌రువాత ఆ నిమ్మ‌కాయ‌ను తీసి బ‌యట ప‌డేయాలి. దాన్ని ఎవ‌రూ తిర‌గ‌ని ప్ర‌దేశంలో వేయాలి. ఇలా అమావాస్య రోజు నిమ్మ‌కాయ‌తో పరిహారం చేస్తే ఎంత‌టి దిష్టి అయినా స‌రే తొల‌గిపోతుంది. ఇంట్లోని వారికి ఎదురయ్యే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి ల‌భిస్తుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అన్నింటా విజ‌యాలు సాధిస్తారు. అమావాస్య రోజు అతీంద్రియ శ‌క్తుల ప్ర‌భావం ఉంటుంది క‌నుక ఆ రోజే దిష్టి తీస్తే ఇంకా ఎక్కువ ఫ‌లితం వ‌స్తుంది.

Tags: Lemon For Dishti
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Health Tips : శ‌న‌గ‌లు, బాదంప‌ప్పు, బెల్లం.. వీటిని క‌లిపి ప‌ర‌గ‌డుపునే తింటే.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.