Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మాత్ర‌మే కాదు.. ఇవి కూడా అవ‌స‌ర‌మే..!

Admin by Admin
July 21, 2021
in పోష‌ణ‌
0
Share on FacebookShare on Twitter

కాల్షియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కాల్షియం ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక‌ల నిర్మాణానికి స‌హాయ ప‌డుతుంది. అయితే ఎముక‌ల ఆరోగ్యానికి కేవ‌లం కాల్షియం మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర పోష‌కాల‌ను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take these nutrients also for bones health

You might also like

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

July 21, 2025

1. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు విట‌మిన్ డి కూడా స‌హాయ ప‌డుతుంది. విట‌మిన్ డి త‌గినంత‌గా ఉంటేనే శ‌రీరం కాల్షియంను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. అందువ‌ల్ల శ‌రీరంలో విట‌మిన్ డి ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్ డి మ‌న‌కు సూర్య ర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది. అలాగే పుట్ట గొడుగులు, పాలు, కోడిగుడ్లు, చేప‌ల ద్వారా కూడా ల‌భిస్తుంది.

2. ఎముక‌లు దృఢంగా, బ‌లంగా ఉండాలంటే ప్రోటీన్ల‌ను కూడా రోజూ త‌గిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు శ‌రీరానికి మ‌ర‌మ్మ‌త్తులు చేస్తాయి. విరిగిన ఎముక‌లు అతుక్కునేందుకు స‌హాయ ప‌డ‌తాయి. క‌నుక ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను కూడా రోజూ తీసుకోవాలి.

3. ఎముక‌ల ఆరోగ్యానికి మెగ్నిషియం, పొటాషియం కూడా స‌హాయ ప‌డ‌తాయి. ఇవి ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తాయి.

ప్రోటీన్లు మ‌న‌కు ప‌ప్పు దినుసులు, చిక్కుడు జాతి గింజ‌లు, చికెన్‌, మ‌ట‌న్‌, గుడ్లు, పాల‌లో ల‌భిస్తాయి. అలాగే పొటాషియం, మెగ్నిషియం ఎక్కువ‌గా న‌ట్స్‌, సీడ్స్, పండ్ల‌లో ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం ద్వారా ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

Tags: bones healthcalciumproteinsvitamin dఎముక‌ల ఆరోగ్యంకాల్షియంప్రోటీన్లువిట‌మిన్ డి
Admin

Admin

Related Stories

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

by Admin
July 21, 2025
0

స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్స్‌తో పాటు విటమిన్-సి ఉంటుంది. యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి...

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

by Admin
July 21, 2025
0

వానా కాలంలో అనారోగ్య సమస్యలు వంటివి కలగకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వానా కాలంలో మనం చేసే పొరపాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని...

అర‌టి పండును ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుంది..?

by Admin
July 20, 2025
0

మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నోరకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లోనే మాత్రమే దొరుకుతాయి. కానీ అన్ని సీజన్‌ల‌లో దొరికేపండు అరటిపండు....

అర‌టి పండ్ల‌ను తిన్న వెంట‌నే ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తినకండి..!

by Admin
July 14, 2025
0

చాలామంది అరటి పండ్లను ఇష్టంగా తింటుంటారు అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రకరకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి వేల సంవత్సరాల క్రితం నుండి...

Next Post

మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.