Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయా..అయితే ఈ ఫుడ్స్‌ని అస‌లు తిన‌కూడ‌దు..!

Sam by Sam
October 5, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో జీవన శైలి పూర్తిగా మార‌డంతో ప్ర‌జ‌ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ‌తింటుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకురావ‌డం,వాటి వ‌ల‌న ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం జ‌రుగుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది.

కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది, రాళ్లు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా, స్వీట్లు మరియు కెఫిన్ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే అవి మూత్రంలో కాల్షియం స్థాయిలను పెంచుతాయి, రాళ్ల అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి, ఎందుకంటే ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మరియు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉప్పు తీసుకోవడం త‌గ్గించుకోవాలి. జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్లు మరియు ఇతర అధిక ఉప్పు పదార్థాల‌కి దూరంగా ఉండ‌డం మంచిది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

kidney stones if you have them then do not take these foods

సిట్రస్ పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నప్పటికీ, అధిక వినియోగం వ‌ల‌న ఆక్సలేట్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఇక సోడా రుచికరమైనది కావచ్చు, కానీ ఇది ఇప్పటికే ఉన్న కిడ్నీలో రాళ్లను పెంచుతుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉంటే పుష్కలంగా నీరు త్రాగాలి. ప్రతిరోజూ రెండు నుండి మూడు లీటర్ల వ‌ర‌కు నీటితో పాటు ఇత‌ర ద్ర‌వాలు తీసుకోవాలి.కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు అరటి పండ్లు,పైనాపిల్,బత్తాయి, దానిమ్మపళ్ళనుతినవచ్చు.బాదం పప్పును తినవచ్చు.వారు కొబ్బరి బోండాలు తాగవచ్చు.బార్లీ బియ్యాన్ని, మొక్కజొన్నలను, ఉలవలనుతినవచ్చు. క్యారెట్లను,కాకరకాయలను, నిమ్మకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.అంతే కాదు వారు చేపలను కూడా తినవచ్చు.

Tags: kidney stones
Sam

Sam

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Drinking Alcohol : రోజూ 90 ఎంఎల్‌ మద్యం సేవిస్తే ఏమవుతుంది.. తెలుసుకోకపోతే నష్టపోతారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.