Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఐశ్వ‌ర్య‌రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

Sam by Sam
October 21, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె అందంకి ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె బ‌య‌ట‌క క‌నిపిస్తే చాలు అభిమానులు తెగ ఎగ‌బ‌డిపోతుంటారు. సెల‌బ్రిటీలు సైతం ఆమెతో ఒక్క ఫొటో అయిన దిగాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్పుడల్లా ప‌బ్లిక్‌తో కొంత ఇబ్బంది ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ర‌క్ష‌ణగా బాడీగార్డ్స్‌ని నియ‌మించుకుంది. ఆయ‌న‌లో ముఖ్యుడు శివ‌రాజ్. బ‌చ్చ‌న్ కుటుంబానికి సెక్యూరిటీగా కొన్నాళ్ల నుండి ప‌ని చేస్తున్నాడు. 2015లో, ఐశ్వర్య రాయ్ తన బాడీగార్డ్, శివరాజ్ వివాహానికి హాజరయ్యారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పాపులారిటీ తెలిసి కూడా ఐశ్వర్య పెళ్లికి వచ్చి తన బాడీగార్డ్ పెళ్లికి హాజరై అందరి హృదయాలను గెలుచుకుంది.

ఐశ్వర్య రాయ్ ఇంటి బయట అడుగు పెట్టడం మనం చాలా అరుదుగా చూస్తాము, కానీ ఆమె ఇంటి నుండి బయట అడుగు పెట్టగానే శివరాజ్ డ్యూటీ ప్రారంభమవుతుంది. శివరాజ్ ఐశ్వర్య రాయ్ ప‌క్క‌న ఉంటే, ఆమెను ఎవరూ తాకడానికి అనుమతించరని మీడియా నివేదికలు చెబుతున్నాయి. శివరాజ్ టెక్నికల్ ఎక్స్ పర్ట్ అని కూడా అంటున్నారు. కొన్నేళ్లుగా శివ‌రాజ్ బచ్చ‌న్ ఫ్యామిలీ కోసం ప‌ని చేస్తుండ‌గా, ఆయ‌న‌కి ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం ఇస్తారనే టాక్ ఉంది. ఆయ‌న జీతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం క‌న్నా ఎక్కువగా ఉంటుంద‌ని అంటున్నారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్‌లలో ఒకరిగా శివ‌రాజ్ ఉన్నార‌ని అంటున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know how much aishwarya rai body gourd salary is

మ‌రోవైపు ఐశ్వ‌ర్య‌రాయ్ మామ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మ‌రి ఆయ‌న‌కి బాడీగార్డ్‌గా ఉంది జితేంద్ర షిండే. బిగ్ బి యొక్క దేశీయ నుండి విదేశీ పర్యటనల వరకు, జితేంద్ర అతని పక్కనే ఉంటూ అతనికి తోడుగా ఉంటాడు. అలాగే కేబీసీ సెట్ల నుంచి షూటింగ్ సెట్ల వరకు రోజంతా అమితాబ్ బచ్చన్‌ను ఆయ‌న కాపాడుతుంటాడు. జితేంద్ర చేతిలో కార్బైన్ తుపాకీ ఉండ‌డం మ‌నం గమనించవచ్చు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారూఖ్ ఖాన్ , స‌ల్మాన్ ఖాన్‌ల‌కి కూడా బాడీగార్డ్స్ ఉండ‌గా, వారికి కూడా భారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తార‌నే టాక్ ఉంది.

Tags: aishwarya rai
Sam

Sam

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

పాము భయం వెంటాడుతోందా..? ఈ క్షేత్రాన్ని దర్శించాల్సిందే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.