Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sr NTR : రోజు 5 కి.మీల న‌డ‌క‌.. ఎన్టీఆర్ పొదుపు మంత్రం సీక్రెట్స్‌ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…!

Admin by Admin
October 19, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది.. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 1977.. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. ఆయ‌న‌ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు తాను మనసు పెట్టి సినిమాలు చేస్తే ఎలాంటివి వ‌స్తాయో అని చూపించాడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్. ఈ విజ‌యం గురించి మ‌ర‌చిపోక‌ముందే అదే యేడాది ఏప్రిల్ 28న అడవి రాముడు విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది.

అదే ఏడాది చివర్లో అక్టోబర్ 21న యమగోల విడుదలైంది. ఇది సూప‌ర్ హిట్. 1977లో మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తే.. అందులో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన చ‌రిత్ర అన్నగారికి తప్ప మరొకరికి లేదు. అయితే అన్న‌గారు ఎంత ప‌ద్ద‌తిగా ఉండే వారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలినాళ్ల‌లో పేకేటి శివ‌రాం, క‌స్తూరి శివ‌రావు.. వంటివారు. మ‌హ జ‌ల్సా రాయుళ్లుగా పేరు తెచ్చుకున్నారు. వారు ఖ‌ర్చు చేయ‌డ‌మే కాక ప‌క్క‌న ఉన్న వారితో కూడా ఖ‌ర్చు చేయిస్తార‌ట‌. అందుకే వారికి కాస్త దూరంగా ఉండే వార‌ట అన్న‌గారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know about sr ntr money saving rules

సినిమాలు చేస్తూ కొంచెం కొంచెం సంపాదించిన‌ ఎన్టీఆర్ నిమ్మ‌కూరులో పొలాలు కొన్నారు. ఎక్కిడికైనా వెళ్లాల్సి వ‌చ్చినా.. అన్న‌గారు.. ఆచి తూచి అడుగులు వేసేవార‌ట‌. ఉద‌యం షూటింగుకు వెళ్లే స‌మ‌యంలో మాత్రం బ‌స్సును ఆశ్ర‌యించేవార‌ట. సాయంత్రం షూటింగు అయిపోయిన త‌ర్వాత‌.. మాత్రం.. త‌న రూంకి న‌డుచుకుంటూ వెళ్లేవార‌ట‌. ఐదు కిలోమీట‌ర్ల దూరం ఉన్న‌ప్ప‌టికీ న‌డ‌క వ్యాయామంగా ఉంటుంద‌ని అలానే న‌డుచుకునే వెళ్లేవార‌ట‌. ఆయ‌న పాటించిన పొదుపు మంత్రమే ఎన్టీఆర్‌ని ఆ స్థాయిలో నిల‌బెట్టేలా చేసింది.

Tags: sr ntr
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chanakya Niti : ప్రాణ స్నేహితుడైన కానీ ఈ నాలుగు విషయాలను వారితో అస‌లు చెప్పవద్దు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.