Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

భోజ‌నం చివ‌ర్లో పెరుగు తింటున్నారా ? అయితే క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

Admin by Admin
August 21, 2021
in ఆరోగ్యం, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

మ‌న‌లో చాలా మందికి పెరుగు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుక‌నే భోజ‌నం చివ‌ర్లో కచ్చితంగా పెరుగును తింటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగును తిన‌క‌పోతే అస‌లు భోజ‌నం చేసిన భావ‌నే క‌ల‌గ‌దు. అందుక‌ని చాలా మంది పెరుగును తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక స్వ‌చ్ఛ‌మైన తియ్య‌ని గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. అయితే రోజూ పెరుగు తినేవారు క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి. అవేమిటంటే..

భోజ‌నం చివ‌ర్లో పెరుగు తింటున్నారా ? అయితే క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

January 19, 2026

* పెరుగులో అనేక ర‌కాల ప్రోటీన్లు ఉంటాయి. అందువ‌ల్ల పెరుగును తింటే రోజూ ప్రోటీన్స్ ల‌భిస్తాయి. దీంతో కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. శ‌క్తి ల‌భిస్తుంది.

* పెరుగులో ఉండే మంచి బాక్టీరియా మ‌న శ‌రీరంలోని జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియాకు దోహ‌దం చేస్తుంది. దీంతో జీర్ణ‌వ్య‌వస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ ఉండ‌వు.

* పెరుగును తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తెల్ల ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి పెరుగు స‌హాయ ప‌డుతుంది.

భోజ‌నం చివ‌ర్లో పెరుగు తింటున్నారా ? అయితే క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

* పెరుగులో ఉండే కాల్షియం ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

* పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. పెరుగులో విట‌మిన్ ఇ, జింక్‌, ఫాస్ఫ‌ర‌స్ ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.

* పెరుగును తిన‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

Tags: curdపెరుగు
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
January 19, 2026
0

ప్ర‌స్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్ లో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి హాని...

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025
0

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు....

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

by Admin
August 4, 2025
0

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి...

Next Post

రోజూ తినే ఆహారాలతో ఈ మూలికలను తీసుకోండి.. ప్రయోజనాలను పొందవచ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.