Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sr NTR : ఎన్‌టీఆర్‌కు అస‌లు అన్న‌గారు అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Admin by Admin
October 30, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు లేడ‌నే చెప్పాలి. న‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగాను ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ఎన్టీఆర్ ఇత‌రుల క‌న్నా ప్ర‌త్యేకంగా ఉండేవారు. ప్ర‌తి విష‌యంలోను త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న ఎన్టీఆర్ అనేక మందితో అనేక ర‌కాలుగా పిలిపించుకునేవారు. తాపీనేని రామారావు ఎన్టీఆర్ ను రామారావు గారు అని సంబోధించేవారు. కమలాకర కామేశ్వర రావు ఎన్టీఆర్ ను ఫన్నీగా దొంగ రాముడు అని పిలుచుకునేవారు.

ఇక ఎన్టీఆర్ ను ఎంత‌గానో ప్రేమించేవారు అన్నగారు అని పిలిచేవారు. అయితే ఎన్టీఆర్ ను తొలిసారి అన్నగారు అని పిలిచిన వ్యక్తి దాసరి నారాయణరావు. దాసరిగారే ఎన్టీఆర్ కు అన్నగారు అని పేరు పెట్టారు. స్పీచ్‌ల‌లో దాస‌రి.. ఎన్టీఆర్‌ని అన్న పిల‌వ‌డంతో మిగ‌తా వారు కూడా అన్న అని పిలుస్తూ ఉన్నారు. మీడియా కూడా ఎన్టీఆర్‌ని అన్న అని సంబోధించ‌డంతో ఆ పేరు అలా నిలిచిపోయింది. అభిమానులు, శ్రేయోభిలాషులు, అందరూ ఎన్టీఆర్ ని అన్న లేదంటే బ్ర‌ద‌ర్ అని పిలిచే వారు. ఇక సినిమాల విషయంలో షూటింగ్ కి వెళ్లేటప్పుడు కూడా ఒకరి వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న సిద్ధాంతంతో వెళ్లేవారట ఎన్టీఆర్.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

how sr ntr got anna garu name

ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు సెట్ కు చేరుకునేవారట. ఇప్పుడు బాలయ్య కూడా అదే టైమింగ్ పాటిస్తారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన గుర్తుల్లోనే ఉన్నారు తెలుగు జనం. ఇటీవ‌ల ఈ మహానటుడి శత జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Tags: sr ntr
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Pokiri Movie : పోకిరి సినిమా క‌థ అస‌లు వేరే.. చాలా మార్పులు చేశారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.