Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Balakrishna : బాల‌కృష్ణ డూప్ లేకుండా చేసిన సినిమా అది.. చాలా ఎత్తు నుంచి దూకారు..

Admin by Admin
November 5, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Balakrishna : బాల‌కృష్ణ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను – బాల‌కృష్ణ కాంబినేష‌న్.. బ్లాక్‌ బస్టర్ అన్న పదానికి పర్యాయపదం. సింహాతో సూపర్‌ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో, డైరెక్టర్‌.. తరువాత లెజెండ్‌, అఖండ సినిమాల‌తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

అయితే బాల‌కృష్ణ‌కి సంబంధించి తాజాగా ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఆయ‌న కెరీర్ ప్రారంభం నుండి డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్ లు చేస్తూ ద‌ర్శ‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేవారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య సీమ సింహం సినిమాలో చేసిన ఓ సీన్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇందులో ట్రాఫిక్ లో బాల‌య్య ఓ హాస్పిట‌ల్ కు వెళ్లే స‌మయంలో ఫ్లై ఓవ‌ర్ పై నుండి దూకే సీన్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీన్ ను బాల‌య్య డూప్ లేకుండా చేయ‌డం విశేషం. హైద‌రాబాద్ లోని నారాయ‌ణ‌గూడ ఫ్లై ఓవ‌ర్ పై ఈ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించ‌గా, 40 అడుగులు ఎత్తు నుండి దూకడం అవ‌స‌రమా అని ద‌ర్శ‌కుడు డూప్ ను పెట్టి మ్యానేజ్ చేస్తామ‌ని చెప్పార‌ట‌.

balakrishna did this movie without dupe

ప్రేక్ష‌కుల‌కి అంత కిక్ ఉండ‌ద‌ని బాల‌య్య డూప్ లేకుండా చేశాడ‌ట‌. ఈ విష‌యం గురించి ఫైట్ మాస్ట‌ర్ గా చేసిన క‌న‌ల్ క‌న్న‌న్‌ బాల‌య్యపై ప్ర‌శంస‌లు కురిపించారు. బాల‌య్య ఎంతో డెడికేష‌న్ ఉన్న న‌టుడ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బాల‌య్య ఇప్పుడేకాదు గ‌తంలో కూడా ఇలాంటి రిస్క్ లు చేశారు.

Tags: Balakrishna
Previous Post

రిష‌బ్ పంత్ ఔట్ వివాదం.. బీసీసీఐ హాట్ స్పాట్ టెక్నాల‌జీని ఎందుకు వాడ‌ట్లేదు..?

Next Post

Dustbin In Home : ఇంట్లో చెత్త డబ్బాని ఈ దిక్కులో అస్సలు పెట్టకండి.. సమస్యలు వస్తాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.