Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

అంత‌రిక్షంలోకి వెళ్లిన లైకా అనే కుక్క గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Admin by Admin
December 9, 2024
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

లైకా.. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్ కి స్పూర్తిదాత. శాస్త్రవేత్తల పరిశోధనలకోసం బలైపోయిన జీవి. తననెందుకు పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు అని అడగడానికి, వద్దు అనడానికి నా అనేవరు లేని జీవి. కానీ లైకా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలకు మార్గాన్ని చూపించింది. లైకా.. నోరులేని మూగ జీవి.. ఒక ఊర కుక్క. అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి, భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు. దాదాపుగా అరవై ఏళ్ల క్రితం దీన్ని బాహ్య అంతరిక్ష కక్ష్యలోకి ప్రయోగించింది రష్యా. మ‌నం లైకాని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లైకా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

లైకా అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క. లైకా రష్యాలోని మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊరకుక్క. రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవి.1957 నవంబరు 3న‌ బాహ్య కక్ష్యలోకి దీనిని ప్రయోగించారు. ప్రాణం ఉండగా అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్రయోగమే జీవం ఉన్న ప్రయాణికుని కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని, అతను సూక్ష్మ గురుత్వాకర్షణను తట్టుకోగలడనే లక్ష్యాన్ని నిరూపించింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

space dog laika interesting facts

మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి యూరీ గగారిన్ కి లైకానే స్పూర్తి.1957 లో లైకా అంతరిక్షంలోకి వెళ్తే యూరీ 1961లో స్పేస్ లో అడుగుపెట్టారు. తిరిగొచ్చే వీలులేని రాకెట్లో లైకా అంతరిక్షానికి వెళ్లింది అంటే లైకా ఇక రాదని శాస్త్రవేత్తలకు ముందుగానే తెలుసు. వారానికి సరిపడా ఆహారం ఉన్నప్పటికీ.. కక్ష్యలోకి ప్రవేశించిన ఏడు గంటల్లోనే లైకా మరణించింది. కానీ ఆరురోజుల వరకు ప్రాణాలతో ఉందని ముందు చెప్పారు. తర్వాత 2002లో అసలు నిజం బయటపెట్టారు.దీనికి కారణం ప్రాణవాయువు లేకపోవడం వలన అని శాస్త్రవేత్తలు వెల్లడించినప్పటికీ భూ కక్ష్యకు చేరిన తర్వాత అధిక వేడి తట్టుకోలేక లైకా మరణించింది.

ఈ ప్రయోగం తర్వాత అంతరిక్షంలోకి పంపిన ప్రతి జీవి సురక్షితంగా భూమిని చేరుకున్నాయి. సుమారు నలభైఏండ్ల తర్వాత రష్యా హీరోగా లైకా ని గుర్తించి, లైకాకి స్మారకాన్ని ఆవిష్కరించింది రష్యా ప్రభుత్వం. ఇది లైకా అమరత్వానికి రష్యా ఇచ్చిన గౌరవం.

Tags: space dog laika
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Papaya : బొప్పాయి మీకు ఈ ర‌కంగా కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.